విద్యా, వైద్య దోపిడిని చట్టాల ద్వారానే నియంత్రించాలి – ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు

విద్యా, వైద్య దోపిడిని చట్టాల ద్వారానే నియంత్రించాలి   విద్య, వైద్యం పై విద్యార్థులు, యువజనలు పోరాడాలి – ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :    ప్రస్తుతం సమాజంలో ప్రజలకు అందుబాటులో లేని విద్య, వైద్య దోపిడీని ప్రభుత్వాలు చట్టాల ద్వారానే నియంత్రించాలని, ప్రభుత్వాలు ఈ దోపిడీ నివారించే వరకు విద్యార్థులు యువజనులు మరిన్ని పోరాటాలు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు అన్నారు. అమరజీవి మద్ది కాయల ఓంకార్ శతజయంతి...