కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి – అంబ‌ర్‌పేట్‌ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వక్తలు

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి – అంబ‌ర్‌పేట్‌ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వక్తలు [caption id="attachment_10056" align="aligncenter" width="705"]  స‌మావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు, అంబ‌ర్‌పేట్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి[/caption] అంబ‌ర్‌పేట్‌, మే 23, అద్దం న్యూస్‌ :   కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పలువురు వత్తులు అన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంత రావు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు, అంబ‌ర్‌పేట్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో...