స‌య్య‌ద్ అహ్మదుల్లా భ‌క్తియారి ఆధ్వ‌ర్యంలో ఈద్ మిలాప్‌

స‌య్య‌ద్ అహ్మదుల్లా భ‌క్తియారి ఆధ్వ‌ర్యంలో ఈద్ మిలాప్‌ హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ :  రంజాన్ పండుగ త‌ర్వాత నిర్వ‌హించిన ఈద్ మిలాప్ కార్య‌క్ర‌మం బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సీనియ‌ర్ నాయ‌కుడు, రేడియంట్ హై స్కూల్ క‌ర‌స్పాంటెండెంట్ స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్‌, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారికి శాలువాలు క‌ప్పి...