ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 17, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయం పట్టుకుందని, ప్రస్తుతం కొత్త నినాదం ఎత్తుకొని బీసీల రిజర్వేషన్ల నినాదం ఎత్తుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అభినందించాం... కానీ విద్యార్థులకు ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ బకాయిల మాటేమిటని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా ప్రశ్నించారు. బుధ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ టిడిపి...