తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక జిల్లాల కన్వీనర్ల ఎన్నిక
తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక జిల్లాల కన్వీనర్ల ఎన్నిక హైదరాబాద్, జులై 5, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లిలో సాంస్కృతిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వేముల యాదగిరి, కాంపల్లి సాయిలు అధ్యక్షత వహించగా అన్ని జిల్లాల కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి అన్ని జిల్లాల కన్వీనర్లను ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక వరంగల్...