42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలి లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలి లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బిసి రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి – వకుళాభరణం కృష్ణమోహన్ రావు [caption id="attachment_9341" align="aligncenter" width="675"] సమావేశంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య [/caption] అంబర్‌పేట్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్...