Elon Musk: వెండి ధరల మోత.. ఎలన్ మస్క్ ఆందోళన!

Elon Musk: వెండి ధరల మోత.. ఎలన్ మస్క్ ఆందోళన ! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బంగారం ధరలతో పోటీపడుతూ వెండి (Silver) ధరలు ఆకాశాన్ని తాకుతుండటంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు అమాంతం పెరిగిపోవడం పారిశ్రామిక రంగానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) వేదికగా, “ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి...