నల్లకుంటలో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలి
నల్లకుంటలో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలి – నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ డిమాండ్ అంబర్‌పేట, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ : నల్లకుంటలో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలని నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ) ప్రతినిథి బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు జిహెచ్‌ఎంసి కమీషనర్ కార్యాలయం ప్రజావాణిలో చీఫ్ సిటీ ప్లానర్ కె.శ్రీనివాస్‌కు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఉమాదేవి లను నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ) ప్రతినిధి బృందం సోమవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నల్లకుంట సిటిజన్స్...