పి అండ్ టి పార్క్‌లో ఇంజనీరింగ్ విభాగం పనులు పూర్తి చేయించాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

పి అండ్ టి పార్క్‌లో ఇంజనీరింగ్ విభాగం పనులు పూర్తి చేయించాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, అక్టోబ‌ర్ 23, అద్దం న్యూస్ :    పి అండ్ టి పార్క్‌లో ఇంజనీరింగ్ విభాగం పనులు పూర్తి చేయించామ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా పి అండ్ టి సురభి పార్క్ లో ఇంజనీరింగ్ విభాగం ద్వారా పూర్తైన పనులను స్థానిక‌ కార్పొరేటర్...