Ashes: ఇంగ్లాండ్‌దే విజయం..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌ (Ashes 2025-26)లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. రెండు రోజుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్‌ ముగియడం విశేషం. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 32.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో ఓపెనర్లు జాక్‌ క్రాలీ 37 (48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్ డకెట్‌ 34 (26 బంతుల్లో 4 ఫోర్లు,...