ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో రాణించిన ఇంగ్లీష్ యూనియ‌న్ స్కూల్ విద్యార్థులు

  ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో రాణించిన ఇంగ్లీష్ యూనియ‌న్ స్కూల్ విద్యార్థులు   హైద‌రాబాద్‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :   ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌కు చెందిన ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ విద్యార్థులు స‌త్తాచాటారు. ఈ పాఠ‌శాల నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణుల‌య్యారు. 183 మందిలో 91 మంది బాలిక‌లు కాగా, 92 మంది బాలురులు ప‌రీక్ష‌లు రాశారు. అంద‌రూ పాస‌య్యారు. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్ పులిగారి...