ప్ర‌తి నెల సివిల్ రైట్ డే నిర్వ‌హించేలా చూడండి – ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్య‌క్షుడు సిరిగిరి శ్యామ్

    హైద‌రాబాద్ జిల్లాలోని అన్ని మండ‌ల కేంద్రాల్లో ప్ర‌తి నెల సివిల్ రైట్ డే నిర్వ‌హించేలా చూడండి – ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్య‌క్షుడు సిరిగిరి శ్యామ్   హైదరాబాద్, మే 13, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ జిల్లాలోని అన్ని మండ‌ల కేంద్రాల్లో ప్ర‌తి నెల సివిల్ రైట్ డే నిర్వ‌హించేలా చూడాల‌ని ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్య‌క్షుడు సిరిగిరి శ్యామ్ కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,...