గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటరుగా నమోదు చేసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓటరుగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తన ఓటు నమోదు చేసుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదుపత్రం ఫిల్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్, వరంగల్...