దోమలు వృద్ధి కాకుండా ఎంటమోలజీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

దోమలు వృద్ధి కాకుండా ఎంటమోలజీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ :   దోమలు వృద్ధి కాకుండా ఎంటమోలజీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. శనివారం ఎంటమోలజీ ద్వారా ఫాగ్ స్ప్రే వెహికల్, సిబ్బందికి డివిజన్‌లోని అధికంగా దోమలు ఉండే అశోక్‌న‌గ‌ర్ నాలా పరివాహక బస్తీలు, పలు చోట్ల నుండి తమకు అందిన ఫిర్యాదు మేరకు మస్కిటో ఫాగ్ స్ప్రే చేయాలని,...