చెరువుల పునరుద్ధరణతో పర్యావరణ సంరక్షణ

పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై ( ఎకోసిస్టమ్ రెస్టోరేషన్ ) జాతీయ వ‌ర్క్‌షాపులో నిపుణుల పిలుపు తార్నాక, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) :     పర్యావరణ సుస్థిరత, పర్యావరణ వ్యవస్థల పునరుద్దరణకు చెరువుల జీవనోధ్ధరణకు శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం అని పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు, అధికారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిఎస్ఐర్-నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ( నీరి ) హైదరాబాద్ రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఐఐసిటీలోని పీఎం.భార్గవ ఆడిటోరియంలో ‘ ఎకోసిస్టమ్...