ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు – విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా
ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు – విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా హైదరాబాద్, మే 15, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయంలో విద్యా వారోత్సవాల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గం బాగ్ అంబర్‌పేట డివిజన్ ఇంధ్రప్రస్థ కాలనీలోని గ్రంథాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...