వర్తమాన రాజకీయాల్లో ఓంకార్ జీవిత త్యాగ చరిత్ర ప్రతి కమ్యూనిస్టు పార్టీ ఆచరించాలి – ఎంసిపిఐ (యు) జనరల్ బాడీ సమావేశంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పిలుపు
హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : వర్తమాన రాజకీయాల్లో ఓంకార్ జీవిత త్యాగ చరిత్ర ప్రతి కమ్యూనిస్టు పార్టీ ఆచరించాలని ఎంసిపిఐ (యు) జనరల్ బాడీ సమావేశంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఓంకార్ భవన్ బిఎన్‌హాల్‌లో ఎం సిపిఐ (యు ) జనరల్ బాడీ సమావేశం పస్కుల సైదక్క అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. శాసనసభ సభ్యులుగా,...