ప్రతి యువకుడు సైనికుల వలె కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ప్రతి యువకుడు సైనికుల వలె కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ : ప్రతి యువకుడు సైనికుల వలె కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన టూరిస్టుల ఆత్మలకు శాంతి చేకూరాలని హైదరాబాద్ విద్యానగర్ బిసి భవన్‌లో నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు....