విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు సేవా గుణం అలవ‌ర్చుకోవాలి 

విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు సేవా గుణం అలవ‌ర్చుకోవాలి  హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ :   విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు సేవా గుణం అలవ‌ర్చుకోవాలి  తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ రాష్ట్ర అధ్యక్షుడు, జర్నలిస్ట్ బుస రమేష్ అన్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలలో విద్యార్థులకు  రాత పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జర్నలిస్ట్ బుస రమేష్ మాట్లాడుతూ... విద్యార్థులు చెడు...