ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 3, అద్దం న్యూస్ : ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ సిద్దంశెట్టి, జనప్రియ అపార్ట్‌మెంట్లల్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద మంజూరైన రూ.20 లక్షల నిధులతో ఓపెన్ జిమ్‌లను శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, మాజీ కార్పొరేటర్ ఏ.పావని లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... ఓపెన్ జిమ్‌ల...