SIR : కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌లంద‌రూ స‌ద్వినియోగం చేసుకోండి

SIR కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌లంద‌రూ స‌ద్వినియోగం చేసుకోండి – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గంట‌ల రాజు హైద‌రాబాద్‌, జూలై 15, ( అద్దం న్యూస్ ) :   SIR కార్య‌క్ర‌మాన్ని ఓట‌ర్లంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ముషీరాబాద్ డివిజ‌న్‌ బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గంట‌ల రాజు కోరారు. బుధ‌వారం ముషీరాబాద్‌లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా గంట‌ల రాజు మాట్లాడుతూ... ముషీరాబాద్‌లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ సాఫీగా జరుగుతుందని, బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం త‌ర‌పున హెల్ప్ డెస్క్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం...