SIR కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి
SIR కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి – మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్ గౌడ్ హైదరాబాద్, జూన్ 29, ( అద్దం న్యూస్ ) : SIR కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడ పలుస బాల్‌రాజ్ గౌడ్ అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ( SIR ) ఎన్యుమరేషన్ ఫారంను సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి డివిజన్ చిక్కడపల్లిలో సంబంధిత అధికారి...