నాలాలో గల్లంతైన దినేష్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి – అదనపు కలెక్టర్‌కు MRPS నాయకుల వినతి
నాలాలో గల్లంతైన దినేష్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి – అదనపు కలెక్టర్‌కు MRPS నాయకుల వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 16, అద్దం న్యూస్ : ఈ నెల 14వ తేదీ సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ డివిజన్ వినోభానగర్ నాలాలో జేరిపోతుల దినేష్ అలియాస్ సన్ని ( 25 ) గల్లంతైన సంగతి విదితమే. ముషీరాబాద్ నియోజకవర్గం ఎంఆర్‌పిఎస్ నాయకులు మంగళవారం వినోభానగర్‌లోని దినేష్ కుటుంబాన్ని...