హైదరాబాద్ పోలీసుల్లో మహిళా అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ – న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్

హైదరాబాద్ పోలీసుల్లో మహిళా అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ – న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 05, అద్దం న్యూస్ :    హైదరాబాద్ పోలీసుల్లో మహిళా అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ జ‌రుగుతుంద‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్ అన్నారు. హైదరాబాద్ నగర పోలీసులు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్ శుక్ర‌వారం మహిళా హార్స్ రైడర్స్‌ను ప్రవేశపెట్టారు. పది మంది సాయుధ రిజర్వ్ ( AR )...