గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలి – ఎలెక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డికి టిఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత విజ్ఞ‌ప్తి

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేర‌కు సోమ‌వారం బీఆర్ కేఆర్ భవన్‌లో ఎలెక్టోరల్ ఆఫీసర్ ( సీఈవో ) సుదర్శన్ రెడ్డితో క‌విత‌ సమావేశమై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని కోరుతూ విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని మూడింటా రెండు వంతుల ప్రాంతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల...