శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు — టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు – 15న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం – భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి టీటీడీ పెద్దపీట – తిరుమలకు వచ్చే భక్తులకు తొలిసారిగా లైఫ్ ఇన్సూరెన్స్ – భాషా, సాంస్కృతిక అభివృద్ధికి టీటీడీ సహకారం » టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు  తిరుమ‌ల‌, సెప్టెంబ‌ర్ 9, ( అద్దం న్యూస్ ) :   తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను...