డ్రైవర్లకు న్యాయమైన ఛార్జీలు నిర్ణయించాలి

డ్రైవర్లకు న్యాయమైన ఛార్జీలు నిర్ణయించాలి – ప్రభుత్వ యాప్ తీసుకురావాలి   – తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం ( టీఏడీఎఫ్ ) వ్యవస్థాపకుడు షేక్ సలావుద్దీన్ హైద‌రాబాద్‌, జూలై 15, ( అద్దం న్యూస్ ) :   యాప్ ఆధారిత టాక్సీ, ఆటో, సరుకు రవాణా, డెలివరీ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు న్యాయమైన ఛార్జీలు నిర్ణయించి, కనీస ఆదాయానికి హామీ కల్పించాలి. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలి. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలంగాణ...