ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తేనే కుటుంబ భద్రత

తార్నాక, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) :   రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్వహిస్తున్న ‘ సేవా సంకల్ప్‌ అభియాన్‌ ’ లో భాగంగా మంగళవారం మెట్టుగూడ చౌరస్తాలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నిబంధనలు, సిగ్నలింగ్‌ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ... మితిమీరిన...