Addam News
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 1:18 pm Posted by : Addam News

సౌదీలో ఘోర బస్సు ప్రమాదం – 42 మంది సజీవదహనం

సౌదీలో ఘోర బస్సు ప్రమాదం

42 మంది సజీవదహనం

 హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం

మృతుల్లో 18 మంది విద్యానగర్ వాసులే 

వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : సౌదీలో సోమవారం  ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనం.. హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా తెలిసింది. 18 మంది మృతులంతా హైదరాబార్ విద్యానగర్ కు చెందిన  ఒకే కుటుమవాసులే. కుటుంబ పెద్ద నసీరుద్దీన్, అతని కొడుకు సలావుద్దీన్ తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది పిల్లలను అధికారులు గుర్తించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png