సౌదీలో ఘోర బస్సు ప్రమాదం – 42 మంది సజీవదహనం
సౌదీలో ఘోర బస్సు ప్రమాదం 42 మంది సజీవదహనం హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం మృతుల్లో 18 మంది విద్యానగర్ వాసులే వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : సౌదీలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనం.. హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా తెలిసింది....