ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే..

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే.. అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కర్ణాటకలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రైవేట్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బెంగళూరు నుండి గోకర్ణకు బయలుదేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీ వేగంగా బస్సును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు బస్సు...