బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకీ నిర్లక్ష్యం ? – రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ఫీజు బకాయిలు చెల్లించాలి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకీ నిర్లక్ష్యం ? – రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్, ఆగస్టు 25, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు....