ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి – నేత‌ల డిమాండ్ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 27, ( అద్దం న్యూస్ ) :   విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప‌లువురు నేత‌లు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మ‌హాధ‌ర్నా జ‌రిగింది. ఈ ధ‌ర్నాకు మ‌ద్ద‌తుగా...