కాలేజీల బంద్ చూసైన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి
కాలేజీల బంద్ చూసైన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి – కాలేజీల బంద్‌లో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి హైదరాబాద్ బ్యూరో, జూలై 2, ( అద్దం న్యూస్ ) : ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో బీసీ జేఏసీ ఇచ్చిన కాలేజీల బంద్ వంద శాతం సంపూర్ణంగా విజయవంతం జరిగిందని, బందు సందర్భంగా వేలాది కాలేజీలు మూతపడ్డాయని, లక్షల మంది విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారని, కాలేజీల బంద్ చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని...