హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డికి సన్మానం
హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డికి సన్మానం హైదరాబాద్, డిసెంబర్ 11, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం అయినందున ఆయనకు గురువారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగర గ్రంధాల సంస్థ కార్యదర్శి పొట్లూరీ పద్మజ, ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులు, గ్రంథాలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డిని సన్మానించారు. గ్రంథాలయ ఆవరణలో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడిలో గ్రంథాలయ చైర్మన్ కెసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి దంపతులు...