సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్‌కు స‌న్మానం

సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్‌కు స‌న్మానం హైదరాబాద్, ఏప్రిల్ 10, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డీసీసీ కార్యదర్శిగా నియమితులైన గుండెల్లి దేవి వరప్రసాద్ శుక్ర‌వారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మజీ ఎంపీ ఎం.అంజన్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా అంజ‌న్‌కు పుష్ప‌గుచ్ఛం అంద‌చేసి శాలువాతో దేవి వ‌ర ప్ర‌సాద్ స‌న్మాంచ‌గా, సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శిగా నియ‌మితులైన వ‌ర ప్ర‌సాద్‌కు శాలువా వేసి అంజ‌న్ కుమార్ యాద‌వ్ ఘ‌నంగా స‌న్మానించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా అంజ‌న్...