తెలంగాణ రాష్ట్ర దళిత సిల్ట్ స్టేట్ కార్యనిర్వాహక కార్యదర్శి భాషపాక శ్రీనివాస్ కు సన్మానం
హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర దళిత సిల్ట్ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం ముషీరాబాద్ లో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామచందర్ హాజరై స్టేట్ కార్యనిర్వాహక కార్యదర్శి భాషపాక శ్రీనివాస్ ను రాష్ట్ర కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా దళిత సిల్ట్ వాహనాల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నర్సింగ్ రావుతో పాటు దళిత సిల్ట్ సంఘం రాష్ట్ర, జిల్లాల నాయకులు...