గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ సిఐ వంశీ కృష్ణ‌కు స‌న్మానం

గాంధీన‌గ‌ర్‌, న‌వంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) : హైద‌రాబాద్ న‌గ‌రంలోని గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన వంశీ కృష్ణ‌ను షెడ్యూల్ కులాల హ‌క్కుల‌ ప‌రిర‌క్ష‌ణ సంఘం రాష్ట్ర నాయ‌కులు డి.సుద‌ర్శ‌న్ బాబు, రాపాక అశోక్‌, ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు మాచ‌ర్ల ప్ర‌భాక‌ర్‌, పుల్లూరి వినోద్ కుమార్ త‌దిత‌రులు సోమ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సిఐ వంశీ కృష్ణ‌కు శాలువా క‌ప్పి, పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌చేసి ఘ‌నంగా స‌త్క‌రించి శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్‌సిఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కుడు సుద‌ర్శ‌న్ బాబు...