ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం ముషీరాబాద్‌, ఆగ‌స్టు 17, ( అద్దం న్యూస్ ) :   ప్ర‌జ‌ల‌కు చేస్తున్న విశిష్ట సేవ‌ల‌ను గుర్తించి హోలీ స్పిరిట్ క్రిస్టియ‌న్ యూనివ‌ర్శిటీ ( హెచ్ఎస్‌సియు ) వారు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు డాక్ట‌రేట్ ను ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ముషీరాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మ‌కారులు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రేషం మ‌ల్లేష్‌, క‌ల్వ‌గోపి, సిరిగిరి...