పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ జివి.రావుకు సన్మానం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ జివి.రావుకు సన్మానం హైద‌రాబాద్‌, మే 27, ( అద్దం న్యూస్ ) :  భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున ఇటీవల పద్మశ్రీ అవార్డును అందుకున్న ఏఐజి హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ డైరెక్టర్ డాక్టర్ జివి.రావు కు సన్మానం జరిగింది. కైలాస్ నాగేష్ ఆధ్వ‌ర్యంలో పటేల్ ఎంట్రప్రెన్యూర్స్ నెట్‌వర్క్ ( పెన్ ) సభ్యుడు డాక్టర్ పిఎల్ఎన్ పటేల్, ఫార్చ్యూన్ బయోటెక్ అధినేత అన్నం విక్యాత్, ముషీరాబాద్ మున్నూరు కాపు సభ్యులు మహేష్ ఆరుట్ల, దామోదర్, గాదె శ్రీనివాస్,...