వి.హ‌నుమంత‌రావుకు ఘ‌నంగా స‌న్మానం

తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ అభివృద్ధి స‌ల‌హాదారుగా నియ‌మితులైన వి.హ‌నుమంత‌రావుకు ఘ‌నంగా స‌న్మానం హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ స‌ల‌హాదారుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి, మాజీ పిసిసి అధ్య‌క్షుడు వి.హ‌నుమంత‌రావు నియమితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ లేబ‌ర్ స‌ల‌హామండ‌లి బోర్డు వైస్ చైర్మ‌న్ జి.నాగ‌భూష‌ణం, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఆర్‌.ల‌క్ష్మ‌ణ్ యాద‌వ్‌, తొలుపునూరి కృష్ణాగౌడ్‌, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి, ఉజ్జ‌యిని మ‌హంకాళి దేవాల‌యం బోర్డు...