యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు విజయ్ యాదవ్‌కు సన్మానం
మార్క రమేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయ్ యాదవ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్, సెప్టెంబర్ 17, అద్దం న్యూస్ : ఆల్ ఇండియా యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు విజయ్ యాదవ్ బర్త్ డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆల్ ఇండియా యాదవ మహాసభ ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు మార్క రమేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయ్ యాదవ్‌కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్‌కు పుష్పగుచ్చం అందచేసి శాలువ కప్పి కేక్ కట్ చేసి...