Addam News
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 9:13 am Posted by : Addam News

తెలంగాణ స్టేట్ ద‌ళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేష‌న్ రాష్ట్ర ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన నాంప‌ల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు స‌న్మానం


తెలంగాణ స్టేట్ ద‌ళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేష‌న్ రాష్ట్ర ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన నాంప‌ల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు స‌న్మానం

హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ :    తెలంగాణ స్టేట్ ద‌ళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేష‌న్ రాష్ట్ర ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన నాంప‌ల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు మంగ‌ళ‌వారం స‌న్మానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ స్టేట్ ద‌ళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేష‌న్ రాష్ట్ర మామిడి శ్రీనివాస్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి.రాంచంద‌ర్‌, వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ బొట్టు సాయికుమార్‌, కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి భాష‌పాక శ్రీనివాస్ త‌దిత‌రులు మాజిద్ హుస్సేన్‌కు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌త్క‌రించారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png