తెలంగాణ స్టేట్ దళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్‌గా నియమితులైన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు సన్మానం
[caption id="attachment_11642" align="aligncenter" width="692"] తెలంగాణ స్టేట్ దళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్‌గా నియమితులైన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు సన్మానం[/caption] హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ : తెలంగాణ స్టేట్ దళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్‌గా నియమితులైన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు మంగళవారం సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ దళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేషన్ రాష్ట్ర మామిడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జి.రాంచందర్, వర్కింగ్ ప్రసిడెంట్ బొట్టు సాయికుమార్, కార్యనిర్వాహక...