FIFA Peace Prize: డొనాల్డ్ ట్రంప్‌నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు ఫిఫా శాంతి బహుమతి (FIFA Peace Award) ప్రకటించింది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2026) పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో పేర్కొన్నారు. అవార్డును అందుకున్న అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.....