కరెన్సీ పై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని పార్లమెంట్‌లో కొట్లాడుతా – నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.మల్లు రవి
కరెన్సీ పై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని పార్లమెంట్‌లో కొట్లాడుతా – నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.మల్లు రవి జంతర్‌మంతర్, ఆగస్టు 05, అద్దం న్యూస్ : కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని పార్లమెంట్‌లో కొట్లాడుతానని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.మల్లు రవి అన్నారు. కరెన్సీ పై ఆర్‌బిఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అంబేద్కర్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ దేశవ్యాప్త లక్ష పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ఈ నెల జులై 23 న ఉస్మానియా...