బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు – మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు హైదరాబాద్, నవంబర్ 29, అద్దం న్యూస్ : బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దని మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను తక్షణమే నిలిపివేసి, స్థాని క సంస్థలు, విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టు తదితర అన్ని రంగాలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ‌నివారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్...