నాడు అసాంఘిక కార్యకలాపాలపై పోరాటం – నేడు ఇంటర్ సెకండియర్‌లో మెరిసిన హరిణి
నాడు అసాంఘిక కార్యకలాపాలపై పోరాటం నేడు ఇంటర్ సెకండియర్‌లో మెరిసిన హరిణి వేములవాడ, ఏప్రిల్ 22, అద్దం న్యూస్ : నాడు అసాంఘిక కార్యకలాపాలపై పోరాటం చేసిన చిన్నారి వెల్దండి హరిణి నేడు ఇంటర్ సెకండియర్‌లో మెరిసింది. రాష్ట్ర స్థాయిలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 960 మార్కులు సాధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన వెల్దండి హరిణి చిన్నప్పటి నుండి చదువులో ముందుండి తన నాన్న వెల్డండి సదానందం పోరాట పటిమను అందిపుచ్చుకుని ఎక్కడ అన్యాయం...