నాగేశ్వర్ పై అక్రమ కేసులు వేయడం మేధావుల గొంతు నొక్క‌డ‌మే

నాగేశ్వర్ పై అక్రమ కేసులు వేయడం మేధావుల గొంతు నొక్క‌డ‌మే – తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి హైద‌రాబాద్‌, మే 27, ( అద్దం న్యూస్ ) :   మాజీ ఎమ్మెల్సి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పై అక్రమ కేసులు వేయడం అంటే మేధావుల గొంతునొక్క‌డమే అవుతుంద‌ని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్, తెలంగాణ పంచాయతీ రాజ్ మాజీ ట్రిబ్యునల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కవాడిగూడలో విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై,...