ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ షరీఫ్ మహమ్మద్ కు విశిష్ట కళా సామ్రాట్ పురస్కారం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 17, ( అద్దం న్యూస్ ) :      విశిష్ట కళా సామ్రాట్‌గా దూరదర్శన్ మొదటితరం న్యూస్ రీడర్, ఫిల్మ్ &టీవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్,నంది అవార్డు గ్రహీత మహమ్మద్ షర్ఫుద్దీన్ అలియాస్ షరీఫ్ మహమ్మద్ కు ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో బహుకరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిల్మ్ & టీవీ రంగంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయితగా, నాలుగు దశబ్దాలుగా విశేష సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా షరీఫ్ కు ఈ అవార్డును బహుకరించారు. భారత్ కల్చరల్...